కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కిసాన్ మాల్ ఎరువులు, పురుగు మందుల దుకాణంలో దుండగులు సీసీ కెమెరాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దుకాణం తాళాలు తీసి.. అందులో ఉన్న లక్షా 29 వేల నగదును దోచుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...వరుస దొంగతనాలు... ప్రజల్లో భయాందోళనలు