ETV Bharat / state

అడుగంటిన శ్రీశైలం... బక్కచిక్కిన "పోతిరెడ్డిపాడు"..! - ఎస్సార్ బీసీ

జలకళకు నిలువెత్తు సాక్ష్యమైన శ్రీశైలం జలాశయం అడుగంటుతోంది. నిత్యం కళకళలాడే ఆ ప్రాంతమంతా చుక్కనీరు లేక వెలవెలబోతోంది. రాయలసీమకు జీవనాడి అయిన... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ బక్కచిక్కింది. తెలుగుగంగ, గాలేరు నగరి, ఎస్సార్ బీసీ, కేసీ కెనాల్​ ప్రాజెక్టులు నీటి కోసం అర్రులు చాచాయి.

అడుగంటిన శ్రీశైలం... బక్కచిక్కిన "పోతిరెడ్డిపాడు"..!
author img

By

Published : Jul 9, 2019, 7:18 AM IST

ప్రకృతి అన్నదాతతో ఆటలాడుతోంది. వర్షాభావంతో శ్రీశైలం జలాశయం అడుగంటడంతో రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి ఏ మాత్రం వరద లేదు. ఎగువున మంచి వర్షాలు కురిసి శ్రీశైలం జలాశయంలోకి 854 అడుగులు నీరు చేరితేనే... పోతిరెడ్డిపాడు కళకళలాడేది! జలాశయం అడుగంటడంతో... అన్నదాతలపై వ్యథలను వారి మాటల్లోనే విందాం...

అడుగంటిన శ్రీశైలం... బక్కచిక్కిన "పోతిరెడ్డిపాడు"..!

ఇదీ చదవండీ... ఈ కిళ్లీలు టేస్టీ, హెల్దీ.. మీరు తింటారు మళ్లీ మళ్లీ!

Amritsar (Punjab), July 08 (ANI): Congress leader Navjot Kaur Sidhu participated in 'Swachh Amritsar' campaign in Amritsar on Monday. She cleaned streets in Amritsar. Navjot Kaur Sidhu is married to former cricketer and Congress leader Navjot Singh Sidhu. She was elected to assembly in 2012 from Amritsar East as a candidate of Bharatiya Janata Party but later on she resigned from BJP to join Congress.
Official.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.