TIRUMALA SRIVARI HUNDI INCOME : 2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTDB) వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరిందని, మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని వెల్లడించింది. ఇక ఏడాదిలో 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారని తెలిపింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించగా, 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTDB) వెల్లడించింది.
తిరుమలలో అన్నదానం చేయండిలా - స్వయంగా మీరే వడ్డించొచ్చు
దర్శనం టికెట్ బుక్ చేసుకుని వెళ్లకపోతే మరో అవకాశం? - టీటీడీ ఈవో ఏమన్నారంటే!
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ - ఇలా చేస్తే టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఇంటికే!