ETV Bharat / state

గరిష్ట స్థాయికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం - శ్రీశైలం జలాశయం వార్తలు

ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో శ్రీశైలం నుంచి నీటిని పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా జలాశయాలకు విడుదల చేస్తున్నారు.

srisailam reservior
శ్రీశైలం జలాశయం
author img

By

Published : Aug 31, 2020, 10:42 AM IST

శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. జూరాల నుంచి శ్రీశైలానికి 42 వేల 589 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుత నీటినిల్వ 215.8070టీఎంసీలగా ఉంది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 35 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అదే విధంగా శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 2 వేల 026 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైల దేవస్థాన ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించనున్న అనిశా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.