కర్నూలు జిల్లా ఆదోని మండలం అమ్మిరెడ్డినగరం గ్రామంలో.. అప్పుల బాధ భరించలేక శ్రీనివాసులు అనే రైతు కుందూ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన్నేళ్లుగా గ్రామంలో 15 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు.
వ్యవసాయంలో వరుసగా నష్టం వస్తుండడం వల్ల అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం లేక మదన పడుతూ ఉండేవాడని బంధువులు తెలిపారు. ఘటనపై దొర్నిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: