అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నంద్యాల గాంధీచౌక్‌లో.. సలాం న్యాయ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్‌కు మంజూరైన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ... నంద్యాల జిల్లా సెషన్స్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రభుత్వం త్వరగా న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చదవండి
అగ్నిమాపక అధికారుల ఘర్షణ.. ఒకరు సస్పెండ్
సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైనవారిని శిక్షించాలి - గాంధీచౌక్‌లో సలామ్ న్యాయ పోరాట కమిటీ ధర్నా
సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. నంద్యాలలో సలాం న్యాయ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేసి న్యాయం చేయాలని గాంధీ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.
గాంధీచౌక్‌లో సలామ్ న్యాయ పోరాట కమిటీ ధర్నా