ETV Bharat / state

65 అడుగుల ఏకదంతా... ఎకో గణేశా... - the largest 65 feet vinayak

తెలుగు రాష్ట్రాలోనే అతిపెద్ద వినాయకుడు కర్నూలుజిల్లాలో కొలువుదీరాడు. ఈ 65 అడుగుల గణనాథుడికి భక్తులు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు.

the-largest-65-feet-vinayaka-in-telugu-states-at-karnool-district
author img

By

Published : Sep 2, 2019, 1:01 PM IST

కర్నూలు నగరంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గణేశ్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో అరవై ఐదు అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహామని నిర్వాహకులు తెలిపారు. ఈ గణపయ్య విగ్రహాన్ని పూర్తిచేయడానికి రెండునెలల సమయం పట్టింది.ఈనెల 12వ తేదీన విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాలోనే అతిపెద్ద 65 అడుగుల గణనాథుడు

ఇదీచూడండి.రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్ శుభాకాంక్షలు

Intro:ap_knl_21_02_ganapati_mp_av_AP10058
యాంకర్, వినాయక చవితి సంధర్భంగా కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీ త్రిముఖ వస్త్ర గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంజీవనగర్ రామాలయ ఆవరణలో భగవత్ సేవా సమితి సభ్యులు ఆవిష్కరించిన ఈ విగ్రహాన్ని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సాయిరాం బాబాలు ప్రారంభించారు. 570 పట్టు చీరలతో రూపొందించిన త్రిముఖ వస్త్ర గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ఎంపీ తో పాటు, పట్టణ ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

Body:శ్రీ త్రిముఖ వస్త్ర గణపతి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.