కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మతి స్థిమితం లేని వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. పైనుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. చాకచక్యంగా అతన్ని కిందకి దింపారు. ఆ వ్యక్తి కర్ణాటకకు చెందినవాడిగా గుర్తించారు. కొంతకాలంగా ఆత్మకూరులోనే తిరుగుతున్నాడని.. కన్నడలో మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:
ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.. మరో నలుగురికి తీవ్రగాయాలు