ETV Bharat / state

ఆలయాల్లో చోరీ.. పొలాల్లో హుండీలు - temple

ఒకేసారి రెండు ఆలయాల్లో చోరీ జరిగిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. హుండీల్లోని నగదు, కానుకలు ఎత్తుకెళ్లి , ఖాళీ హుండీలను ఊరు చివర పొలాల్లో పడేశారు.

temple
author img

By

Published : Jul 2, 2019, 3:41 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని కొండ జూటూరు గ్రామంలో రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. గుడిలో హుండీలను దుండగులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని గంగాదేవి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం హుండీలను సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లి పగల కొట్టారు. భక్తులు సమర్పించిన కానుకలు, నగదును స్వాహా చేశారు. పొలంలో పడి ఉన్న హుండీలను గమనించిన గ్రామస్ధులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రాకేష్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఒకే రోజు రెండు ఆలయాల్లో దొంగతనం జరగడంతో గ్రామస్ధులు భయాందోళనకు గురయ్యారు. సంవత్సరం కింద గంగాదేవి ఆలయంలోని హుండీని ఇదే విధంగా ఎత్తుకెళ్లారు దుండగులు.

రెండు ఆలయాల్లో హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు

Intro:AP_GNT_26_28_CAPITAL_FARMERS_MEETING_AVB_C10 centre. Mangalagiri Ramkumar. 8008001908 ( ) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని అధికారం ప్రభుత్వానికి కానీ crda కానీ లేదని మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్కుమార్ చెప్పారు. రాజధాని రైతులకు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజధానిలో నిర్మాణాలు రైతుల్లో నెలకొన్న అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు లో 29 గ్రామాల రైతులతో మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్కుమార్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసం ఉండటానికి 29 గ్రామాల్లో ఎక్కడ ఉంటే అక్కడ 2000 గజాలు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్లో అభద్రతా భావం నెలకొందని దానిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.

Body:bite

Conclusion:తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ శాసనసభ్యులు

For All Latest Updates

TAGGED:

templechory
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.