ETV Bharat / state

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్

శ్రీశైలం జలాశయంలో మాక్ డ్రిల్ నిర్వహించిన ఆక్టోపస్ భద్రతాదళాలు. ఈ మాక్​ డ్రిల్​ను ప్రజలు ఆసక్తిగా చూశారు.

author img

By

Published : Aug 18, 2019, 11:02 AM IST

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై మాక్ డ్రిల్ చేపట్టిన ఆక్టోపస్

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పై అక్టోపస్ భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. శ్రీశైలం జలాశయం పరిసరాల్లోకి శత్రువులు ప్రవేశించినప్పుడు, వారిని ఎదుర్కొనే విధానాన్ని ఈ మాక్ డ్రిల్ ల్లో ఆక్టోపస్ బృందం చేసి చూపించింది. ఎస్పీ సిద్ధిఖ్ ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఈ మాక్ డ్రిల్ ను చూసిన ప్రజలు ప్రాజెక్టు భద్రతపై ఆక్టోపస్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

ఇదీ చూడండి

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_17_Car_Bike_Dhee_Okariki_Gayalu_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలో ద్విచక్ర వాహన పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న ప్రమాదంలో చోద కుడు గాయపడ్డారు. పెళ్లి కి వెళ్తున్న గాండ్లపెంట వాసి రామాంజులరెడ్డి ను కారు ఢీకొనడంతో కింద పడిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు
ఆయనను ఆటో లో కదిరి ప్రాంతీయ వైద్యశాల కు తరలించారు. ప్రథమ చికత్స అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.