తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... కర్నూలు డీఈవో కార్యాలయన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయులు.. బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికి బదిలీలు జరపాలని.. మాన్యువల్ విధానంలో బదిలీల ప్రక్రియ నిల్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...