56, 77 జీవోలను రద్దు చేసి భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని కర్నూలులో ఆందోళన చేపట్టారు. అధికారుల వైఖరి కారణంగా ఎక్కడ పని చేస్తున్నామో, వేతనాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో తెలియక ఇబ్బంది పడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1370 మంది భాషా పండితులు డీఈవో పూల్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోరారు.
ఇవీ చదవండి: