ETV Bharat / state

చంద్రబాబుతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం!

ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో కర్నూలు జిల్లా కోడుమూరులో తెదేపా అభ్యర్థి రామాంజనేయులు ప్రచారంలో వేగం పెంచారు. అనుగొండ, ఎర్రదొడ్డి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు.

author img

By

Published : Mar 30, 2019, 3:45 PM IST

చంద్రబాబుతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం!
చంద్రబాబుతోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం!
రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు... కోడుమూరు తెదేపా అభ్యర్థి రామాంజనేయులు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఓటర్లకు వివరించారు. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ రెండింతలు చేశామని, నిరుద్యోగ యువతకు భృతి కల్పించారని తెలిపారు. రైతులకు సాగునీరు ఇచ్చేందుకు 8 వేల 6 వందల కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా... కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ని లోక్​సభ సభ్యుడిగా గెలిపించాలని కోరారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.