ETV Bharat / state

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం

తమ కార్యకర్త కుమారుడిని అకారణంగా పీఎస్​కు తీసుకురావటంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు హత్య కేసులో యువకుడి తండ్రి ముద్దాయిగా ఉన్నాడు. అతను పోలీసుల సమక్షంలో హాజరు కాకపోవటంతో కుమారుడిని పోలీసుస్టేషన్​కు తరలించారు.

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం
author img

By

Published : Oct 4, 2019, 5:29 PM IST

ఎస్‌ఐతో మాజీ మంత్రి అఖిలప్రియ వాగ్వాదం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటకు చెందిన యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకురావటంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. యువకుడిని అక్రమంగా పోలీస్​స్టేషన్​కు తీసుకువచ్చి కొడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువకుడి తండ్రి నాలుగు హత్య కేసులో ముద్దాయి... అతను మూడు నెలలుగా పోలీసు స్టేషన్​కు రాకపోవటంతో.. ఆయన కుమారుడిని స్టేషన్​కు తీసుకువచ్చారు. దీనిపై మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయగా సీఐ ఎన్‌.వి.రమణ జోక్యం చేసుకొని సముదాయించారు.

ఇవీ చూడండి-మంత్రి పుష్పశ్రీవాణిపై కుల వివాదం..ఎస్టీ కాదని ఫిర్యాదు

Intro:AP_VJA_27_07_VARLA_RAMAYYA_PRESS_MEET_737_AP10051

రాష్ట్ర హోం మంత్రి సుచరిత ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హోంమంత్రిగా వ్యవహరించడం లేదని, కేవలం ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కి మాత్రమే హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. గుంటూరులో వైకాపా బాధితుల సమావేశం జరుగుతుంటే, అక్కడికి వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పి, రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా అని ప్రశ్నించారు. పిడుగురాళ్ల లో వైకాపా వాళ్లు పోటీగా నిర్వహించిన శిబిరానికి హోంమంత్రి వెళ్లి పరామర్శించడం శోచనీయం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

- షేక్ ముర్తుజా, విజయవాడ ఈస్ట్, 8008574648

Body:వర్ల రామయ్య ప్రెస్ మీట్

Conclusion:వర్ల రామయ్య ప్రెస్ మీట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.