కనీసం ఇప్పటికైనా దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారన్నారు కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా తాజాగా పేకాట మాఫియా నడుస్తోందని ఆరోపించారు. జగన్‌కు ఓటు వేసినందుకు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: డిజిటల్ వేదికగా అవార్డులు అందుకున్న క్రీడాకారులు