తెలుగుదేశం నేతలు - పోలీసుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని... ఆ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలులో ఆరోపించారు. గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్న తాను... ఇలాంటి భయంకర వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: