ETV Bharat / state

'సస్పెన్షన్' ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన: తెదేపా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కర్నూలులో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

తెదేపా కార్యాకర్తల ఆందోళన
author img

By

Published : Jul 25, 2019, 4:05 PM IST

తెదేపా కార్యాకర్తల ఆందోళన

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్​ను నిరసిస్తూ.. కార్యకర్తలు నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభలో మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఆందోళనలు రాష్ట్రమంతా ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇదీ చదవండి : రెండోరోజు కొనసాగుతున్న సీపీఎం దీక్ష

Intro:AP_ONG_14_BHAVANA_NIRMANA_KARMIKULA_DHARNA_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.......................................................
పర్యావరణ అనుమతులు ఉన్న ఇసుకరీచ్ ల నుంచి ఇసుక తీసుకువెళ్లేలా ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని భవన నిర్మాణ కార్మికులు ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ ఇసుక విధానంలో అవినీతి జరిగిందంటూ ఇప్పుడు ఇసుక రీచ్ లు మూసివేయడం అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపాలి కానీ తమను ఇబ్బంది పెట్టడం ఏంటని భవన నిర్మాణ కార్మికులు ప్రశ్నించారు.ట్రాక్టర్ ట్రక్కు ఇసుక 5000 రూపాయలు పలుకుటుందని ...ఈ ధరతో నిర్మాణాలు ఎలా జరుగుతాయి తాము ఎలా బ్రతకాలని అన్నారు.....బైట్
భవన నిర్మాణ కార్మికుడు

Body:ఒంగోలు

Conclusion:910075319

For All Latest Updates

TAGGED:

kurnool
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.