ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణపై 'హెల్పింగ్ హ్యాండ్స్' ర్యాలీ - helping hands

నీటిని పొదుపుగా వాడాలంటూ కర్నూలులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ
author img

By

Published : Aug 17, 2019, 2:59 PM IST

నీటిని పొదుపుగా వాడాలని విద్యార్థుల ర్యాలీ

కర్నూలు జోహరపురంలో పర్యావరణ పరిరక్షణపై హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. నీటిని పొదుపుగా వాడాలంటూ సూచించారు. చెట్లను పెంచండి.. పర్యవరణాన్ని కాపాడాలని తెలిపారు. వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించాలని నిర్వహకులు అన్నారు.

ఇది కూడా చదవండి.

పోతిరెడ్డిపాడుకు రికార్డుస్థాయిలో నీటివినియోగం

Intro:ap_ong_61_17_school_students_bags_pampini_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

------------------------------------

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి లోని శ్రీ పుచ్చకాయల సుబ్బారాయుడు హనుమాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు పుచ్చకాయల వెంకట్రావు మరియు వారి సోదరి పెద్ది సరస్వతి, పంచాయతీలోని గుంటుపల్లి మరియు కొత్తపాలెం గ్రామాల్లోని అంగన్వాడీ మరియు మండల పరిషత్ ఉన్నత పాఠశాల లోని 70 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామంలోని పేద బలహీన వర్గాల పిల్లలకు విద్యకు అవసరమైన నగదును స్కాలర్ షిప్ రూపంలో 22 వేల రూపాయలు సమకూర్చారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో పేద విద్యార్థులకు ఈ విధంగా సహాయం చేస్తుంటారు. అదే విధంగా గ్రామంలో ఎవరైనా నిరుపేదలు మరణిస్తే వారి కుటుంబానికి మట్టి ఖర్చులు నిమిత్తం 5 వేల రూపాయలు అందజేస్తుంటారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి 5 రూపాయలకే 20 లీటర్ల నీటిని గ్రామంలోని ప్రజలకు అందజేస్తున్నారు వాటి ద్వారా వచ్చే నగదుతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.