ఇదీ చదవండి:
థాంక్యూ సీఎం... కర్నూలులో న్యాయవాదుల నినాదాలు..! - కర్నూలులో సీఎంకు అభినందనల ర్యాలీ..!
కర్నూలు జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదించినందుకు సీఎం జగన్‌కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. కర్నూలు నగరంలో న్యాయవాదులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు, న్యాయవాదులు... థాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేశారు.
Breaking News
ఇదీ చదవండి:
Intro:ap_knl_11_04_tq_cm_avbb_ap10056
కర్నూలు జిల్లాకు జుడిషియల్ క్యాపిటల్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నూల్లో అభినందన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు విద్యార్థులు నగరంలోని కొండారెడ్డి బురుజు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు గుండ్రేవుల సిద్దేశ్వరం వేదవతి ఆర్డీఎస్ ప్రాజెక్టులను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు ఈ సందర్భంగా విద్యార్థులు న్యాయవాదులు ముఖ్యమంత్రి కి అభినందనలు తెలిపారు
బైట్. విద్యార్థులు.
Body:ap_knl_11_04_tq_cm_avbb_ap10056
Conclusion:ap_knl_11_04_tq_cm_avbb_ap10056