ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల ఫిర్యాదు - ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల ఫిర్యాదు
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తీరుపై అదే పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరంగా మాట్లాడుతూ ,వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మగపిల్లలలు వాపోయారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై విద్యార్థుల ఫిర్యాదు
ఇదీ చూడండి:వీరస్వామి... వానరాల ఆత్మబంధువు..
TAGGED:
asabyakaram