కర్నూలు జిల్లా గూడూరు మండలం నెరవాడ వాగులో గల్లంతైన చంద్రశేఖర్ అనే విద్యార్థి మృతదేహం లభ్యమైంది. జిల్లాలోని పెద్దపాడు సమీపంలో మృతదేహం ఆచూకీ లభించడంతో అతి కష్టం మీద బయటకు తీశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబసభ్యులను... పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరామర్శించారు. వర్షాలు వచ్చినప్పుడల్లా వాగులో పడి చాలా మంది గల్లంతవున్నారని... ప్రభుత్వం స్పందించి వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చదవండి: