ETV Bharat / state

కాలువలో పడి.. ఆరో తరగతి విద్యార్థి మృతి

సరదాగా ఆడుకుందామని స్నేహితులతో కలిసి కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Oct 6, 2019, 4:37 PM IST

కాలవలో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి
కాలవలో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి

దసరా పండుగ పూట కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా తోటి పిల్లలతో ఆడుకుంటూ.. గుడేకన్​ వద్ద కాల్వలోకి దిగిన ఆరో తరగతి విద్యార్థి వినోద్ గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా.. వినోద్ మృతదేహం లభ్యమయ్యింది. కొడుకు విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

కాలవలో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి

దసరా పండుగ పూట కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల్లో సరదాగా తోటి పిల్లలతో ఆడుకుంటూ.. గుడేకన్​ వద్ద కాల్వలోకి దిగిన ఆరో తరగతి విద్యార్థి వినోద్ గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా.. వినోద్ మృతదేహం లభ్యమయ్యింది. కొడుకు విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ చూడండి

పోస్టింగ్ ఇచ్చారు.. రాజీనామా చేయాలన్నారు!

Intro:AP_VJA_17_26_MEE_SEVA_UDHYOGULA_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) అర్బన్ ఈసేవ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవా,మీ సేవా ఉద్యోగులు 48 గంటల సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నాచౌక్లో మీసేవ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీసేవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా మీసేవ ఈ సేవ ఉద్యోగులుగా ప్రజలకు సేవాలందిస్తున్నామన్నారు. మీ సేవలను గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తున్నామని, ఇప్పటికే మీసేవ ద్వారా సేవలు అందిస్తున్న ఉద్యోగులను సచివాలయాల కు అనుసంధానం చేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
బైట్... దుర్గాప్రసాద్ మీసేవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నాగమణి మీసేవ ఉద్యోగి


Body:AP_VJA_17_26_MEE_SEVA_UDHYOGULA_DHARNA_AVB_AP10050


Conclusion:AP_VJA_17_26_MEE_SEVA_UDHYOGULA_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.