ETV Bharat / state

విద్యార్థి కళాఖండం... సుద్దముక్కపై భారతదేశం - adoni

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఓ చిన్నోడు వినూత్న ప్రయోగం చేశాడు. సుద్దముక్కపై భారతదేశ పటాన్ని మలిచి ఔరా అనిపించాడు.

సుద్దముక్కపై భారతదేశం
author img

By

Published : Aug 13, 2019, 10:50 PM IST

విద్యార్థి కళాఖండం... సుద్దముక్కపై భారతదేశం

కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తిలో ఓ విద్యార్థి అందరి మెప్పు పొందుతున్నాడు. జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్న రఫిక్... రానున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సుద్దముక్కపై భారతదేశ పటాన్ని చెక్కాడు. చిత్రలేఖనం ఉపాధ్యాయుడు కీర.. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థి ప్రతిభను ప్రధానోపాధ్యాయులు రియాజుద్దీన్ ప్రశంసించారు.

ఇది కూడా చదవండి

శ్రీశైలానికి భారీగా వరద.. 8.81 లక్షల క్యూసెక్కులు విడుదల

Intro:Ap_Vsp_36_13_producer company_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో నాబార్డు ఆర్ధిక సహాయంతో రైతు ఉత్పత్తుదారుల కంపెనీ ల ఏర్పాటువుతున్నాయి. చోడవరంలో ఏర్పాటు చేసిన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తి దారుల కంపెనీ ని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి శ్రీ నివాసరావు ప్రారంభించారు. రైతుల ఉత్పత్తులు మార్కెట్ంగ్, నిల్వచేయడం లాంటి కార్యక్రమాలు చేపడతాయి.
ముఖ్యంగా దళారీ వవ్యస్థ లేకుండా రైతు లే పంట ఫలితం పొందేలా ఈ కొత్తగా ఏర్పాటైన కంపెనీలు పనిచేస్తాయని నాబార్డు అధికారి అన్నారు.
బైట్: శ్రీ నివాస్, డి.డి.ఎం, నాబార్డు, విశాఖ.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.