'ఏఎఫ్సీ పాఠశాలలను కొనసాగించాలి' - afc school students darna in kurnool
కర్నూలులో అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సును నేర్పే ఏఎఫ్సీ పాఠశాలను మూసేయకుండా కొనసాగించాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు.
కర్నూలులో ఏఫ్సీ పాఠశాలను మూసేయ్యోద్దంటూ విద్యార్థుల ధర్నా
Intro:ap_knl_12_04_students_dharna_avbb_ap10056
నగర పాలక సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న అడ్వాన్స్ డ్ పౌండేషన్ కోర్సు పాఠశాలలను కొనసాగించాలని కర్నూలులో విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నగరంలోని దామోదరం సంజీవయ్య మున్సిపల్ హై స్కూలులో నిర్వహిస్తున్ళ ఏ.ఎఫ్.సీ. కు సంబందించిన ప్రత్యేక మెటీరియల్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉన్న ఏ.ఎఫ్.సీ పాఠశాలలను ప్రభుత్వం రద్దు చేయకుండా చుడాలని విద్యార్థులు కోరారు.
బైట్. శ్రీనివాస్. విద్యార్థి తండ్రి
ఏ.ఎఫ్.సీ పాఠశాల విద్యార్థి
Body:ap_knl_12_04_students_dharna_avbb_ap10056
Conclusion:ap_knl_12_04_students_dharna_avbb_ap10056