ETV Bharat / state

871 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.

srisailam
author img

By

Published : Aug 7, 2019, 9:10 AM IST

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద నీరు

శ్రీశైలం జలాశయ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. వరద నీటి ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. జూరాల నుంచి..... శ్రీశైలానికి 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.... ప్రస్తుత నీటిమట్టం 870.90 అడుగులు దాటింది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400... ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42 వేల 378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32 వేల 66 క్యూసెక్కులు విడుదల చేశారు. మరో 14 అడుగుల నీరు పెరిగితే.. శ్రీశైలం నిండినట్టే.

ఇవి కూడా చదవండి:

15 రోజుల్లో ఇద్దరు మాజీ సీఎంలు కన్నుమూత

Intro:ap_knl_32_06_ex minister_pressmeet_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 370, 35ఏ ఆర్టికల్ రద్దును దేశ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. వైస్సార్సీపీ, టీడీపీ, టిఆర్ఎస్ మద్దతు ఇవ్వడం పై అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీ లను వ్యతిరేకించి ఇప్పుడు వలంటీర్ల ను నియమించడం చూస్తే అదే దారిలో నడుస్తున్నట్లు ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు రాయలసీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని పెండింగ్ ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.బైట్స్:పైడికొండల మాణిక్యాలరావు మాజీ మంత్రి, సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు,8008573794.

Body:మాజీ మంత్రి

Conclusion:మాణిక్యాలరావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.