ETV Bharat / state

supreme court judge visit srisailam: మల్లికార్జునస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి - karnulu news

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామ సుబ్రమణీయన్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనార్థం వారికి ఆలయ మహాద్వారం వద్ద ఈవో లవన్న సాదర స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం , అమ్మవారి కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో న్యాయమూర్తి దంపతులకు అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

srisailam judge visit srisailam
srisailam judge visit srisailam
author img

By

Published : Dec 22, 2021, 3:53 AM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.