ETV Bharat / state

శ్రీశైలానికి భారీ వరద.. 6 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఆనకట్ట ఆరు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​కు వదులుతున్నారు. ఈ సీజన్లో నీటి విడుదల ఇది నాలుగోసారి.

శ్రీశైలంలో వరద ప్రవాహం
author img

By

Published : Sep 26, 2019, 8:49 PM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1.51 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆనకట్ట ఆరు గేట్లను పది అడుగుల మేర పైకెత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేస్తూ.. అదనంగా 68 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టికి వరద కొనసాగుతుండడం వల్ల నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి :

శ్రీకాకుళం.. ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలం

Intro:ap_tpg_81_26_varsalakuneetipravaham_ab_ap10162

Body:రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైన్లలో నీటి ప్రవాహం మొదలైంది . ఎగువ ప్రాంతం నుంచి డ్రయిన్ల లో వస్తున్న నీరు కొల్లేరులోకి పోతుంది . పలుచోట్ల గోదావరి ఏలూరు కాలువ లో కలుస్తుంది .
దెందులూరు మండలం లో 25వ తేదీన 26.4 ఎంఎం, 26వ తేదీన 38.2 ఎంఎం వర్షపాతం నమోదయింది . దీంతో కోవాలి డ్రైన్ మొండి కోడు డ్రైన్లలో నీటి ప్రవాహం పెరిగింది. ఆశ్రమ ఆస్పత్రి, సత్యనారాయణపురం, కొమిరేపల్లి వద్ద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీరు గోదావరి ఏలూరు కాలువ లో కలుస్తుంది . డ్రైన్లలో నీటి ప్రవాహం దశలవారీగా పెరుగుతూ ఉంది

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.