ETV Bharat / state

Sreesailam: శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద... గేట్లు ముసివేసిన అధికారులు - andrapradesh news

శ్రీశైలం జలాశయానికి వరద తగ్గిపోయింది. ఉదయం వరకు కోనసాగిన వరద తగ్గుముఖం పట్టడంతో తెరిచి ఉంచిన జలాశయం రెండు గేట్లను అధికారులు ముసివేసారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.

srisailam daam
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
author img

By

Published : Aug 7, 2021, 8:50 AM IST

Updated : Aug 7, 2021, 11:14 AM IST

శ్రీశైలం జలాశయానికి పైనుంచి వరద తగ్గిపోయింది. జలాశయం 2 గేట్లు అధికారులు ముసివేసారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 63,103 క్యూసెక్కులుక్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 62,667 క్యూసెక్కులుగా నమోదవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 212.4385 టీఎంసీలుగా ఉంది.శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కోనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

PULICHINTALA: ప్రాజెక్టు ఎంత భద్రమో సమగ్ర అధ్యయనమే మేలు

Last Updated : Aug 7, 2021, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.