ETV Bharat / state

కర్నూలు నగర కమిషనర్​గా రవీంద్రబాబు బాధ్యతల స్వీకరణ - కర్నూలు నగరపాలక సంస్థ

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్​గా ఎస్.రవీంద్రబాబు భాద్యతలు స్వీకరించారు. నగర పాలక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

కర్నూలు నగరపాలక సంస్థ కమీషనర్ గా ఎస్.రవీంద్రబాబు పదవీ భాద్యతలు
author img

By

Published : Jul 14, 2019, 2:55 PM IST

కర్నూలు నగర కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన ఎస్.రవీంద్రబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులతో సంప్రదించి అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పారు. గతంలో కర్నూలు కమిషనర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉందని, ఇది అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుందని తెలిపారు.

కర్నూలు నగరపాలక సంస్థ కమీషనర్ గా ఎస్.రవీంద్రబాబు పదవీ భాద్యతలు

ఇదీ చూడండి.. పంజాబ్: మంత్రి పదవికి​ సిద్ధూ రాజీనామా

Latehar (Jharkhand), July 12 (ANI): Naxals set fire to as many as 16 vehicles in Jharkhand's Latehar. According to the DIG Palamu range, Vipul Shukla, operations will be launched against the Naxals and police will get tougher on them. The DIG suspects Naxal-outfit Jharkhand Jan Mukti Parishad (JJMP) is behind the notorious activity.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.