ETV Bharat / state

ఎమ్మిగనూరులో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం - ఎమ్మిగనూరులో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం

ఎమ్మిగనూరులో జిల్లా ఎస్పీ ఫకీరప్ప పోలీసు కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కరోనా సమయంలో పోలీసు సేవలను ఆయన ప్రశంసించారు.

Spiritual gathering of police families in Emmiganur in kurnool
ఎమ్మిగనూరులో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Jan 23, 2021, 9:10 PM IST

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప పోలీసు కుటుంబాలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. యువకులతో కలిసి వాలీబాల్ ఆడారు. పోలీసు కుటుంబాలకు ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో తప్ప తాను ఎప్పుడూ పోలీసులతో కఠినంగా వ్యవహరించలేదన్నారు. కరోనా క్లిష్ట సమయంలో పోలీసు సేవలను ఆయన కొనియాడారు.

ఇదీ చదవండి: రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.