ETV Bharat / state

నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్​కు ప్రత్యేక రైలు

కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా.. పూరి నుంచి యశ్వంత్ పూర్ ప్రాంతానికి.. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

special train from nandyal to yashwanthapur from puri
నంద్యాల మీదుగా పూరీ నుంచి యశ్వంతపూర్​కు ప్రత్యేక రైలు
author img

By

Published : Jan 15, 2021, 8:38 AM IST

రైల్వే అధికారులు కర్నూలు జిల్లా నంద్యాల మీదుగా గరీబ్ రథ్ ప్రత్యేక రైలు సౌకర్యాన్ని కల్పించారు. పూరి నుంచి యశ్వంత్ పూర్ ప్రాంతానికి.. యశ్వంత్ పూర్ నుంచి పూరీ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ఈ రైలును నడపనున్నారు.

  • గరీబ్ రథ్ రైలు( రైలు నంబరు 02063) నంద్యాల రైల్వేస్టేషన్​కు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు చేరుకొని 11.05కు యశ్వంత్ పూర్​కు బయల్దేరుతుంది.
  • ఇదే రైలు ( రైలు నంబరు 02064) 17న(ఆదివారం) ఉదయం 7 గంటలకు నంద్యాల చేరుకుని 7.05 పూరి బయల్దేరుతుంది.
  • గరీబ్ రథ్ రైలు ఈ నెల 15న( శుక్రవారం) మధ్యాహ్నం 3.15 కు బయల్దేరి.. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, డోన్, అనంతపురం, హిందూపురం మీదుగా యశ్వంత్ పూర్​కు 16( శనివారం) రోజు రాత్రి చేరుకుంటుంది.
  • అదే రోజు రాత్రి 10.40 కి యశ్వంత్ పూర్ లో బయల్దేరి నంద్యాలకు 17 వతేది(ఆదివారం) ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 7.05 నిమిషాలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజామున 3.55 కి పూరి చేరుకుంటుంది.

ఇదీ చదవండి:

సంప్రదాయేతర విద్యుదుత్పత్తి పెంపు యోచనలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.