పవిత్ర తుంగభద్ర నది పుష్కరాల్లో భాగంగా కర్నూలు సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద సంధ్యా సమయాన వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా తుంగభద్ర నదికి హారతి ఇచ్చారు. పంచహారతులు, నక్షత్ర హారతి, కుంభ హారతి, రథ హారతులను భక్తి శ్రద్ధలతో గావించారు. పుష్కర ఘాట్ వద్ద భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.
తుంగభద్ర నదికి సంధ్యా సమయాన ప్రత్యేక పూజలు - తుంగభద్ర నదికి సంధ్యా సమయాన ప్రత్యేక పూజలు
తుంగభద్ర నది పుష్కరాల్లో భాగంగా కర్నూలులోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద సంధ్యా సమయాన వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగభద్రా నదికి హారతి ఇచ్చారు.
![తుంగభద్ర నదికి సంధ్యా సమయాన ప్రత్యేక పూజలు Special puja at sankal bagh Pushkar Ghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9608691-406-9608691-1605889622614.jpg?imwidth=3840)
తుంగభద్ర నదికి సంధ్యా సమయాన ప్రత్యేక పూజలు
తుంగభద్ర నదికి సంధ్యా సమయాన ప్రత్యేక పూజలు
పవిత్ర తుంగభద్ర నది పుష్కరాల్లో భాగంగా కర్నూలు సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద సంధ్యా సమయాన వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా తుంగభద్ర నదికి హారతి ఇచ్చారు. పంచహారతులు, నక్షత్ర హారతి, కుంభ హారతి, రథ హారతులను భక్తి శ్రద్ధలతో గావించారు. పుష్కర ఘాట్ వద్ద భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు.
ఇదీ చూడండి:
సంకల్బాగ్ ఘాట్లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్