ETV Bharat / state

బొగ్గుల గూడ్స్​ రైలులో ప్రమాదం..మంటలార్పిన సిబ్బంది - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లాలో బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైల్లో పొగలు కమ్ముకున్నాయి. రైల్వే సిబ్బంది సకాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది సమాచారం అందించటంతో సిబ్బంది మంటల్ని అదుపు చేశారు.

బొగ్గు రైల్లో కమ్ముకున్న పొగలు
author img

By

Published : Aug 11, 2019, 12:06 AM IST

బొగ్గు రైల్లో కమ్ముకున్న పొగలు

విజయవాడ నుంచి గుంతకల్లు వెళ్తున్న గూడ్సులోని 3 వాగన్లలో బొగ్గుకు నిప్పుంటుకుని పొగలు కమ్ముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​లో పొగల్ని గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది సహాయంతో మంటల్ని అదుపుచేశారు. సకాలంలో స్పందించటంతో ప్రమాదం తప్పింది.

ఇది చూడండి: జమ్ములో సాధారణ స్థితికి జనజీవనం

బొగ్గు రైల్లో కమ్ముకున్న పొగలు

విజయవాడ నుంచి గుంతకల్లు వెళ్తున్న గూడ్సులోని 3 వాగన్లలో బొగ్గుకు నిప్పుంటుకుని పొగలు కమ్ముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​లో పొగల్ని గుర్తించిన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది సహాయంతో మంటల్ని అదుపుచేశారు. సకాలంలో స్పందించటంతో ప్రమాదం తప్పింది.

ఇది చూడండి: జమ్ములో సాధారణ స్థితికి జనజీవనం

Intro:ఊడుతున్న భవనం పై పెచ్చు లు....బిక్కుబిక్కుమంటూ విధులు...

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండల విద్యా శాఖ ఎమ్మర్సీ భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ భవనం నిర్మాణం చేప్పటి సుమారు రెండు దశాబ్దాలు కావస్తోంది. భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో దిక్కుతోచని స్థితిలో విధులు చేస్తున్నారు. ఒక వైపు భవనం పై కప్పు నుంచి సిమెంట్ పెచ్చు లూ డి పడున్నా పనులు చేస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నా అవస్థలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. మోస్తరు వర్షం కురిస్తే పై కప్పు నుంచి నీరు కారి గదులు చిత్తడిగా మారుతున్నాయి. కారణంగా విలువైన వస్తువులు, కంప్యూటర్ పరికరాలు, రికార్డులు తడిసి ముద్దవుతున్నాయి. గాయాల బారి నుంచి కాపాడుకోడానికి శిరస్త్రాణ౦ ధరించి విధులు నిర్వహిస్తున్నామని అధికారులు, సిబ్బంది పేర్కొ౦టున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పరిస్థితి మరింత దారుణం గా ఉండడం తో భవనం కూ లే స్థితి కి చేరుకుంది.. వేరొక మార్గం లేక తలకు రక్షణ గా ఇలా శిరస్త్రాణలు ధరించి పనులు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. సమస్య పై గతంలో ఉన్నతాధికారులకు నివేదిక అందించిన కార్యరూపం దాల్చ లేదని మండల విద్యా శాఖ అధికారి కె. ఎన్ గాంధీ తెలిపారు. ఇక్కనై నా సంబంధింత అధికారులు, పాలకులు నిధులు మంజూరు చేసి కొత్త భవనం నిర్మించాలని ఉపాధ్యాయులు, సిబ్బంది కోరుతున్నారు...Body:GConclusion:M
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.