ETV Bharat / state

కర్నూలులో ముడేళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి - Sexual assault of an girl child

కర్నూలు జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్ధుడు, మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై చిన్నారి తల్లి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని పరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

'కర్నూలులో ముడేళ్లబాలికపై వృద్ధుడు లైంగికదాడి'
'కర్నూలులో ముడేళ్లబాలికపై వృద్ధుడు లైంగికదాడి'
author img

By

Published : Feb 28, 2020, 11:58 PM IST

కర్నూలులో ముడేళ్లబాలికపై వృద్ధుడు లైంగికదాడి

కర్నూలులో ముడేళ్లబాలికపై వృద్ధుడు లైంగికదాడి

ఇవీ చదవండి

విశాఖ జిల్లాలో నాలుగేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.