కర్నూలులో 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్' సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు పదివేల విత్తన బంతులను నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వేశారు. వర్షాలు కురిస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల సీడ్ బాల్స్ పంచేందుకు కృషి చేస్తామని జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ అధ్యక్షులు అన్నారు.
ఖాళీ ప్రదేశాల్లో విత్తన బంతులు విసిరిన విద్యార్థులు - rain
విత్తనాల బంతులను విద్యార్థులు ఖాళీ ప్రదేశాల్లో విసిరారు. కర్నూల్లో 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్' సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు పది వేల విత్తన బంతులను నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వేశారు.
seeds-for-rain
కర్నూలులో 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్' సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు పదివేల విత్తన బంతులను నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వేశారు. వర్షాలు కురిస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల సీడ్ బాల్స్ పంచేందుకు కృషి చేస్తామని జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ అధ్యక్షులు అన్నారు.
Intro:చిత్తూరు జిల్లా పుత్తూరులో లో నగరి తెదేపా బాధ్యుడు do in kali భాను ప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని గత రెండు మాసాలుగా గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించి విచారణ తనిఖీలు వంటి వాటిపై కాలయాపన చేస్తున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీటి సమస్య వంటి ఎన్నో సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు ఇక ప్రభుత్వ నిర్వహణ వల్ల ప్రపంచ బ్యాంకు ఏ ఐ ఐ ఎఫ్ సి బ్యాంక్ వంటివి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు దీంతో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు గ్రామాల్లో వాళ్లను తీసుకొచ్చి గ్రామ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో లో మాజీ మున్సిపల్ చైర్మన్ యుగంధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ ఎంపీ గంజి మాధవయ్య తదితరులు పాల్గొన్నారు
Body:nagari
Conclusion:8008574570
Body:nagari
Conclusion:8008574570