కర్నూలు ప్రభుత్వాసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని.. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. తాము జీతాల కోసం ప్రతిసారీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి 4 నెలల బకాయిలు తక్షణమే ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి'