ETV Bharat / state

ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. 5 ఇసుక లారీలు సీజ్ - నంద్యాల ఇసుక లారీలు స్వాధీనం వార్తలు

నంద్యాల డివిజన్​ పరిధిలో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఐదు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

as
ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. అయిదు ఇసుక లారీను స్వాధీనం
author img

By

Published : Mar 1, 2021, 8:51 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా ఐదు లారీలను అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. ఎస్​ఈబీ కర్నూలు అదనపు ఎస్పీ గౌతమ్ శాలిని ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో సీఐలు రామకృష్ణారెడ్డి, సుదర్శన రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పంచలింగాల చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు.. గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.