ETV Bharat / state

బనగానపల్లెలో మృతదేహంతో రహదారిపై నిరసన - andolana

ట్రాక్టర్​ యజమాని నిర్లక్ష్యంతో తన భర్త మృతి చెందాడని కర్నూలు జిల్లా బనగానపల్లెలో భార్యతో పాటు బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

నిరసన
author img

By

Published : Jun 14, 2019, 8:46 PM IST

బనగానపల్లెలో శవంతో రహదారిపై నిరసన

కర్నూలు జిల్లా బనగానపల్లెలో పెట్రోల్ బంక్ కూడలిలో మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. బనగానపల్లెకు చెందిన అంకాలు అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. యజమానిపై కేసు నమోదు చేయాలని బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. నాపరాతి గనుల్లో అంకాలు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. యజమాని చంద్రారెడ్డి బ్రేకులు సరిగాలేని ట్రాక్టర్‌ అప్పగించడంతో తన భర్త మృతి చెందాడని భార్య అంకాలమ్మ ఆరోపించారు... పోలీసులు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో రాస్తారోకో విరమించుకున్నారు.

ఇది కూడా చదవండి.

'కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి'

Intro:మండల సర్వసభ్య సమావేశం

Body:విజయనగరం జిల్లా కురుపాం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరా కుమారి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క అధికారులాందరికి ధన్యవాదాలు తెలియపరిచారు.

Conclusion:ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, మండల ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.