ETV Bharat / state

మాకు న్యాయం చేయండి: వెల్దుర్తి బాధితులు

న్యాయం కోసం వెల్దుర్తి ప్రమాద బాధితుల కుటుంబీకులు ఆందోళనబాట పట్టారు. వీరికి ప్రజాప్రతినిధులు మద్దతుగా నిలిచారు.

న్యాయం చేయాలని వెల్దుర్తి బాదితుల ఆందోళనబాట
author img

By

Published : May 12, 2019, 12:06 PM IST

Updated : May 12, 2019, 1:44 PM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాద మృతదేహాలకు కర్నూలు పెద్దాసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించి... గద్వాల జిల్లా రామాపురానికి అధికారులు తరలించారు.. మార్గ మద్యలో శాంతినగర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, మందకృష్ణ మాదిగ బైఠాయించి మృతదేహాలు తరలింపును అడ్డుకున్నారు. మృతులు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఈ నిరసనలో పాల్గొని న్యాయం చేయాలని కోరారు. రోడ్డుపై బైఠాయింపుతో రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి.

చర్చలు జరిపిన అధికారులు

ఆందోళనకారులతో అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలతో నిరసనకారులు నిరసన విరమించారు. ఈ ఆందోళన విరమణతో మరో మూడు మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. వీటితో కలిపి 9 మృతదేహాలు స్వస్థలం రామాపురానికి చేరుకున్నాయి.

మాకు న్యాయం చేయండి: వెల్దుర్తి బాధితులు

ఇవి చదవండి...కర్నూలు 'మృతదేహాలకు' శవపరీక్ష

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు కామదేను వాహనంపై వివరించారు ఆలయం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పట్టణంలోని ప్రముఖులు ప్రజలు తరలివచ్చారు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి ని పట్టణంలో ప్రధాన వీధుల మీదుగా గా ఊరేగించారు

Body:ఉత్సవాలు

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : May 12, 2019, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.