ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట విధులు బహిష్కరించి పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులు ధర్నా
author img

By

Published : Jul 3, 2019, 9:24 AM IST

పారిశుద్ధ్య కార్మికులు ధర్నా

కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఆసుపత్రి పరిశుభ్రంలో నిత్యం కష్టపడే తమకు వేతనాలు రాకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. వైయస్ఆర్ సర్కార్ తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

నంద్యాలలో 22 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Intro:ap_knl_21_03_dharna_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఆసుపత్రి పరిశుభ్రం లో నిత్యం కష్టపడే తమకు వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోయారు. అందరికి జీతాలు పెంచి న్యాయం చేస్తున్న వైస్సార్ సర్కార్ తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్, సుశీలమ్మ, పారిశుధ్య కార్మికరాలు

Body:ధర్నా

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.