ETV Bharat / state

జలాధివాసంలోకి సంగమేశ్వర ఆలయం - శ్రీశైలం సంగమేశ్వర ఆలయం న్యూస్

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో శ్రీశైలం వెనుక జలాల్లో ఉన్న సంగమేశ్వరం ఆలయం పూర్తిగా మునిగిపోతోంది.

Sangameswaram Temple In Water
Sangameswaram Temple In Water
author img

By

Published : Jul 27, 2020, 4:37 PM IST

సంగమేశ్వరుడి ఆలయం గోపురం మరి కొద్ది రోజుల్లో పూర్తిగా జలాధివాసంలోకి వెళ్లనుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో నిర్మించనున్న రామాలయం కోసం సప్త నదుల జలాలు, మృత్తికను తీసుకుని... అయోధ్యకు పంపనున్నట్లు శర్మ తెలిపారు.

జలాధివాసంలోకి సంగమేశ్వర ఆలయం

ఇదీ చదవండి: ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.