ETV Bharat / state

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు - allagadda

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద వకుల నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవిన్యూ శాఖ అధికారులు.

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
author img

By

Published : May 1, 2019, 7:10 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ శాఖ అడ్డుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న సమాచారం అందుకున్న తహసిల్దార్ రవి శంకర్ రెడ్డి పోలీసులతో వెళ్లారు. తవ్వకాలు చేస్తున్న జెసిబితో సహా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద వకుల నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ శాఖ అడ్డుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న సమాచారం అందుకున్న తహసిల్దార్ రవి శంకర్ రెడ్డి పోలీసులతో వెళ్లారు. తవ్వకాలు చేస్తున్న జెసిబితో సహా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు.

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అధికారులు
Intro:ap_tpg_83_30_danyamkonugolukendram_ab_c14

Body:రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా దాన్యం కొనుగోలు సాఫీగా సాగాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశించారు మండలం లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సహకార సంఘం దాన్యం కొనుగోలు కేంద్రాలను సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కలిసి మంగళవారం పరిశీలించారు ముందుగా కొనుగోలు కేంద్రానికి చేరుకున్న సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి ధాన్యం కొనుగోలుకు సంబంధించి చి అదే కాకుండా బస్తీ వాసులు కమిషన్ విడుదల చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని అందుకు వారికి పూర్తి స్థాయి లో సహకారం అందించాలన్నారు రు అనంతరం తేమ శాతం ఇప్పుడు వరకు దాన్ని వివరాలు పరిశీలించారు కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వర కుమార్ ర్ డి ఎస్పీ మోహన్ బాబు ఏ డి ఏ నరేంద్ర పలు శాఖల అధికారులు పాల్గొన్నారు స్థానిక రైతులు పలువురు 15 లక్షల దానికి నగదు రాలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మే నెల 3వ తేదీ లోపు అందరికీ నగదు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.