కర్నూలు జిల్లా పాణ్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇసుక డిపోలో ఇసుక పంపిణీ నిలిపివేశారు. ఇసుక ఎత్తిపోసే యంత్రాల మరమ్మతు కారణంగా జాప్యం ఏర్పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకెళ్లడానికి వచ్చిన లబ్ధిదారులు డిపో వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. వాళ్లంతా ఆందోళన గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :