ETV Bharat / state

ప్రేక్షకులతో కలిసి సందడి చేసిన..సంపూర్ణేష్ బాబు

author img

By

Published : Aug 17, 2019, 4:19 PM IST

కొబ్బరిమట్ట చిత్ర బృందం కర్నూలు జిల్లాలో హంగామా చేసింది. భరత్ సీనీ కాంప్లెక్స్​లో ప్రేక్షకులతో కలిసి హిరో సంపూర్ణేష్ బాబు సినిమా చూశారు. హిరోతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు.

సంపూర్ణేష్ బాబు
సంపూర్ణేష్ బాబు

కొబ్బరిమట్ట చిత్ర బృందం కర్నూలులో సందడి చేసింది. నగరంలోని భరత్ సినీ కాంప్లెక్స్​లో ప్రేక్షకులతో కలిసి హిరో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా చుశారు. ఈ సందర్బంగా హీరోతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చుపారు. ఈ సందర్బంగా సంపూర్ణేష్ బాబు మట్లాడుతూ... చిన్న హీరోనైనా తనను ఇంతగా అభిమానిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర దర్శకుడు రుపక్ రోనాల్ సన్, కథనాయిక గీతాంజలి తెలిపారు.

ఇదీ చదవండి:ముక్త్యాల ప్రాజెక్టు భారీగా వరద నీరు

Intro:అన్న క్యాంటీన్ మూసివేత పై పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి దాతల సహకారంతో అన్న క్యాంటీన్ వద్ద భోజనాలు వండి పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ప్రసారాలకు పరిమితమైంది అన్నారు. అన్న క్యాంటీన్లు అవినీతి జరిగిందని ప్రచారం చేస్తూ వాటిని మూసివేయడం దారుణం అన్నారు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజా మద్దతుతో నిలదీస్తాం అన్నారు.

Body:నిరసన ప్రదర్శన

Conclusion:అన్నా కంటిన్యూస్ వద్ద నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.