ETV Bharat / state

కరోనా కేసులు పెరుగుతున్నా... భయం లేదు...! - కర్నూలు జిల్లా ఆదోనిలో మద్యం దుకాణాల ఎదుట రద్దీవార్తలు

కర్నూలు జిల్లా ఆదోనిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ... మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల జోరు తగ్గటం లేదు. మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా తోసుకుంటూ క్యూ కడుతున్నారు.

rush at wineshops in kurnool dst adoni even not woreing masks and maintain social distance

author img

By

Published : Jun 14, 2020, 4:18 PM IST

ఒక పక్క కరోనా విజృంభిస్తున్నా మందు బాబులు తగ్గడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలో మద్యం దుకాణాల ఎదుట మందు బాబులు బారులు తీరారు. మాస్కులు ధరించటం, సామాజిక దూరన్ని పాటించటం పూర్తిగా విస్మరించారు. ఆదోనిలో నిన్నటివరకు 140 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ.. మద్యం దుకాణాల దగ్గర నిబంధనలు పాటించకపోవటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి అమరావతి కొనసాగింపుపై సీఎం ప్రకటన చేయాలి: రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.