ETV Bharat / state

'ఉద్యోగుల పనితీరుతో ఆర్టీసీలో నష్టాలు తగ్గాయి' - md

ఎంతో కాలంగా నష్టాలతో సతమవుతున్న ఆర్టీసీ.. ప్రస్తుతం కోలుకుంటోందని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు వెల్లడించారు.

ఆర్టీసీ బస్సు
author img

By

Published : Apr 3, 2019, 9:59 AM IST

మీడియాతో సురేంద్రబాబు
ఉద్యోగుల పనితీరుతో ఆర్టీసీ నష్టాల నుంచి కోలుకుంటోందని ఆ సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు. కర్నూలు రీజియన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు రీజియన్‌లో గతేడాదికంటే ఈసారి నష్టాలు తగ్గాయన్నారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడమే కాక... ఏ తప్పునకు ఎలాంటి శిక్షలు ఉంటాయని అవగాహన కల్పించినందున సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్నారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 1250 కోట్ల రూపాయలు నష్టం ఉండగా.... ఈ ఏడాది 1000 కోట్లు ఉందన్నారు. డీజీల్ ధరల పెరగినందున కొంత లాభం కోల్పోయామని తెలిపారు.తదుపరి బడ్జెట్​లో ప్రభుత్వం కేటాయించే నిధులతో కొత్త బస్సులు తీసుకోస్తామని వెల్లడించారు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.