ETV Bharat / state

టీజీ వెంకటేశ్ జన్మదినం..రూ.1కోటీ 25 లక్షలతో పలు అబివృద్ధి పనులు - mp tg Venkatesh birthday celebrations

రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ జన్మదినాన్ని పురస్కరించుకోని రూ.1 కోటీ 25 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు, కర్నూలు సమీపంలోని గ్రామాల్లో బావుల తవ్వకాలు చేపట్టనున్నట్లు స్థానిక తెదేపా సభ్యులు టీజీ భరత్​ తెలిపారు.

Rs 1 crore 25 lakh worth development works
రూ.1కోటీ 25రూ.1కోటీ 25 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులు లక్షల నిధులతో పలు అభివృద్ధి
author img

By

Published : May 25, 2021, 5:21 PM IST

రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని కర్నూలు తెదేపా సభ్యులు టీజీ భరత్ అన్నారు. రూ. 1కోటి 25 లక్షలతో కర్నూలు ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్, అవసరమైన వైద్యపరికరాల అందజేత, కర్నూలు సమీపంలోని గ్రామాల్లో బావుల తవ్వకాలు చేయిస్తామని హామీ ఇచ్చారు.

అందులో భాగంగా 10 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, 5 మల్టీపారామీటర్లను ఆసుపత్రి పర్యవేక్షకుడు డా. నరేంద్రనాథ్ రెడ్డికి భరత్ అందజేశారు. త్వరలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు ఉపయెగపడే వైద్య పరికరాలు అందజేయడం పట్ల డా. నరేంద్రనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి..

ఇది విహార కేంద్రం అనుకుంటున్నారా? కాదు కొవిడ్ కేర్ సెంటరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.