కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం కలిచాట్ల వంతెన వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లింగంగా గుర్తించారు.
ఇదీ చదవండి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు.. 16 మరణాలు