ETV Bharat / state

కారును ఢీ కొట్టిన లారీ... ఇద్దరు మృతి

కర్నూలు నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

author img

By

Published : Jun 8, 2019, 10:58 PM IST

road_accident_in_kurnool
కారును ఢీ కొట్టిన లారీ...ఇద్దరు మృతి

కర్నూలు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్‌ వద్ద లారీ.. కారును ఢీ కొట్టిన ఘటనలో కారులో ఉన్న ఇద్దరు కర్ణాటక వాసులు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతులు హైదరాబాద్​ నుంచి బెంగుళూరు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad, June 08 (ANI): All India Majlis-e-Ittehadul Muslimeen chief Asaduddin Owaisi demanded leader of opposition post in Telangana Assembly. Asaduddin Owaisi said, "We will request the speaker of Telangana Assembly to give AIMIM the post of leader of opposition as we are second largest party in the state. We have more numbers than Congress. Our party will meet the speaker and we expect that he will take positive action." Asaduddin Owaisi also took a jibe on congress party in Telangana. He said, "What goes around comes around."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.