ETV Bharat / state

ఎమ్మిగనూరులో రెండు కార్లు ఢీ.. వృద్ధురాలు మృతి - కర్నూలు జిల్లాలో రెండు కార్లు ఢీకొని ప్రమాదం వార్తలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రమాబాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు నుంచి మంత్రాలయానికి వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో స్వస్థలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

road accident at yemmiganur karnool
ఎమ్మిగనూరులో రెండు కార్లు ఢీకొని ఒకరు మృతి
author img

By

Published : Jan 24, 2020, 12:32 PM IST

కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి

కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి

ఇవీ చూడండి:

భార్య గొంతు కోసి చంపిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా..?

Intro:ap_knl_31_24_accident_mruthi_av_ap10130
సోమిరెడ్డి, రిపోర్టర్
ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
8008573794
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని ఎర్రకోట వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.కర్నూలు నుంచి మంత్రాలయం కు ఎమ్మిగనూరు నుంచి కర్నూలు కు వెళ్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. రమబాయి అనే వృద్ధురాలు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వృద్ధురాలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


Body:రహదారి ప్రమాదం


Conclusion:ఒకరు మృతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.